Header Banner

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్డుప్రమాదాలపై కీలక వ్యాఖ్యలు! ఆ లోపాలే ప్రమాదాలకు కారణం!

  Thu Mar 06, 2025 20:20        Politics

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రోడ్డుప్రమాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ రోడ్ ఇన్‌ఫ్రాటెక్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రోడ్డు ప్రమాదాల పెరుగుదలపై సివిల్ ఇంజినీర్లు, కన్సల్టెంట్ల తప్పిదాలను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అధ్వాసమైన డీపీఆర్లు తయారు చేస్తున్నారని, వాటి ప్రణాళిక, రూపకల్పన సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నచిన్న తప్పిదాలకు ఎవరూ బాధ్యత వహించకపోవడం, రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లోపభూయిష్టంగా ఉండడం ప్రమాదాలను మరింత తీవ్రతరం చేస్తోందని గడ్కరీ అన్నారు. రోడ్ల భద్రతా ప్రమాణాలను తక్షణమే మెరుగుపరిచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


అన్ని రకాల వార్తల కోసం
  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!


ఆంధ్ర
  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #unioinminister #globalsumit #todaynews #flashnews #latestnews